నల్గొండ జిల్లా చిట్యాలలో ప్రమాదం జరిగింది. లారీ డివైడర్ ను ఢీకొట్టడంతో మంటలు వ్యాపించాయి. డీజిల్ ట్యాంకర్ లో మంటలు రావటంతో లారీ మొత్తం తగలబడిపోయింది.