హైదరాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్రలో భద్రతా విధుల్లో ఉన్న మహిళా పోలీసులు ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన వేడుకలు మరియు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో డీజే పాటలు, తీన్మార్ బీట్లకు భక్తులతో కలిసి వారు ఉత్సాహంగా నృత్యం చేశారు.