హైదరాబాద్ లో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ట్యాంక్ బండ్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకోండి.