వరంగల్ రంగలీల మైదానంలో తోపులాట... గుండెపోటుతో యువకుడు అపస్మారక స్థితిలో, కానిస్టేబుల్ CPR చేసి ప్రాణాలు కాపాడాడు