మహిళా కమిషన్ ఎదుట బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ధర్నా జరిగింది. తెలంగాణ మహిళా కమిషన్ ఉన్న బుద్ధ భవన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.