వారం రోజుల ముందు గృహప్రవేశం చేసిన ఇల్లు.. వారం తరువాత వచ్చి హైడ్రా కూల్చేసింది.... అన్ని పేర్మిసిషన్స్ ఉన్న హైడ్రా వదలటం లేదు అంటూ బండి సంజయ్ కామెంట్ చేసారు..