బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనతో కేటీఆర్కు పోలిక ఏంటంటూ సెటైర్లు వేశారు. రాజకీయంగా ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.