దావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిపారు. 'ట్రేడ్ సీక్రెట్ చెప్పేస్తామా?' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి.