చెరువుల ఎఫ్ టీఎల్ బఫర్ జోన్ లను ఆక్రమించుకుని విల్లాలు నిర్మించుకున్న అక్రమార్కులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.