బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఢిల్లీలో నిరసన తెలిపాలనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు మధ్య వాడీ వేడీ సంభాషణలు జరిగాయి.