ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తున్నారని ఏబీపీ సదర్న్ రైజింగ్ సమ్మిట్లో సీఎం రేవంత్ మండి పడ్డారు.