తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేందుకు ప్రదేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో కలిసి పరిశీలించారు.