కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. కీలక అంశాలపై అధికారులతో చర్చించారు.