మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు పనితీరును సీఎం రేవంత్ రెడ్డి మెచ్చుకున్నారు. ముచ్చర్లలో స్కిల్ యూనివర్సిటీకి శంకు స్థాపన చేసిన రేవంత్ రెడ్డి...ప్రభుత్వంలోని వ్యవస్థలను సమర్థంగా నడుపుతోంది శ్రీధర్ బాబు అయితే తను బయటనుంచి పర్యవేక్షణ మాత్రమే చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.