నల్ల పోచమ్మ బోనాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మ బోనాలను ఊరేగింపు తీసుకువచ్చే కార్యక్రమంలోనూ రేవంత్ రెడ్డి పాలుపంచుకున్నారు.