ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. తెలంగాణ అసెంబ్లీలో ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.