ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల కాలం కూడా జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల పట్టాలు అందలేదు. కానీ మా ప్రభుత్వం వాటిని అమలు చేయడంతో వాటిని Journalists కు అందించామంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.