రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ను ఆహ్వానించారు.