గీత కార్మికులతో కలిసి భోజనం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన కాటమయ్య కిట్స్ పంపిణీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.