కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలో ఉంది. అతని తమ్ముడి ఇల్లు FTL లో ఉంది, ముందు మీ ఇండ్లు కూల్చుకోండి తర్వాత పేద ప్రజల దగ్గరికి రండి.. అంటూ హరీష్ రావు మండిపడ్డారు..