రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు ప్రతిష్ఠించాలన్న నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సమర్థించుకున్నారు. పనిలో పనిగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటు పదజాలంతో మండిపడ్డారు రేవంత్ రెడ్డి.