పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని... గతంలో ఆయన చేసిందేంటో అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.