ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలనుసారం ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు.