డీఎస్సీ అభ్యర్థులను అనవసరంగా బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిత్తశుద్ధి ఉంటే హరీశ్ రావు, కేటీఆర్ నిరహారదీక్షలో కూర్చొవాలని ఆయన సవాల్ విసిరారు.