తెలంగాణలో ఏర్పాటు చేయబోయే స్కిల్స్ యూనివర్సిటీ ఛైర్ పర్సన్ గా ఆనంద్ మహీంద్రా ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.