పేదల ఇళ్లను హైడ్రా కూల్చేస్తున్న ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అర్హులైన పేదలకు ప్రభుత్వమే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తుందని హామీ ఇచ్చారు.