సీఎం రేవంత్ రెడ్డి తన సొంత ఊరు కొండారెడ్డి పల్లికి వెళ్లి దసరా వేడుకలు నిర్వహించారు. అక్కడ శమీ పూజ కూడా చేశారు. ఆయన తన మనవడిని ఒడిలో కూర్చోబెట్టుకుని పూజ చేశారు.