కోచింగ్ సెంటర్ల వాళ్లు కావాలనే నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పరీక్ష వాయిదా వేయడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు.