U-19 T20 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టు సభ్యు రాలు, తెలంగాణలోని భద్రాచలంకు చెందిన గొంగడి త్రిషకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి నజరానా ప్రకటించింది