సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ఘటనపై నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు.