బాసర సరస్వతీ ఆలయంలో చోరి జరిగింది. ఓ దొంగ ఆలయంలో రెండు గంటల పాటు తిరిగి హుండీలోని డబ్బులను దోచుకున్నాడు. అందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో చూడండి