నారాయణ్ పేట్ జిల్లా మల్లేపల్లి వరద ఉద్ధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. అందులోని ప్రయాణికులను స్థానికులు రక్షించారు.