నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఒక మద్యం దుకాణంలో చోరీకి పాల్పడ్డారు.