మహిళా కమిషన్ విచారణకు బయల్దేరిన కేటీఆర్ కు బీఆర్ఎస్ మహిళా నేతలు రాఖీలు కట్టారు. ఆ తర్వాత అందరితో కలిసి కమిషన్ ఆఫీసుకు కేటీఆర్ బయల్దేరారు.