తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో కలకలం రేగింది. ఇప్పటికే ఎమ్మెల్సీ తాతా మధును అరెస్ట్ చేయగా, తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పీకర్ OSD ఫిర్యాదు మేరకు ఈ అరెస్ట్ జరిగింది.