బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను కలిశారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.