మహిళా ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారంటూ కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలతో తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు.