తెలంగాణ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ తర్వాత సీఎం ఛాంబర్ ముందు ఆందోళనకు దిగారు. మార్షల్స్ అక్కడకు చేరుకుని కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటకు తీసుకువెళ్లిపోయారు.