ఓ వైపు ప్రజలు వరదల్లో అల్లాడుతుంటే..సీఎం రేవంత్ రెడ్డి సరిపోదా శనివారం సినిమా చూస్తూ రిలాక్స్ అవుతున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు.