ముత్యాలమ్మ తల్లి గుడిలో జరిగింది దాడి కాదని కేవలం దొంగతనం మాత్రమేనని పోలీసులు చెప్పగలరా అంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ప్రశ్నించారు.