మలక్ పేట్ మెట్రో స్టేషన్ కింద ఒక ప్రమాదంలో బైకులు తగలబడి ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంతో బైకులు పూర్తిగా కాళీ బూడిదైపోయాయి.