హైదరాబాద్లోని బండ్లగూడ క్రైమ్ పోలీసులు అబ్దుల్ కదీర్, అమానుల్లా అనే ఇద్దరు ద్విచక్ర వాహనాల దొంగలను పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి 8 బైక్లను స్వాధీనం చేసుకుని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.