నిర్మల్ జిల్లాలోని మహబూబ్ ఘాట్ ప్రాంతంలో పెద్దపులి నిర్మల్ - ఆదిలాబాద్ వెళ్లే రోడ్డుపై కనిపించింది. అటవీ ప్రాంతంలోని ఘాట్ రోడ్డు దాటుతుండగా ప్రయాణికులు పులిని చూసి బెంబేలెత్తిపోయారు.