హైదరాబాద్ పాతబస్తీలో మొహర్రం సంతాప దినాలను నిర్వహించారు. బీబీ కా అలం ఊరేగింపు ప్రత్యేకతగా నిలిచింది. పోలీసులు భారీ ఎత్తున భద్రత కల్పించారు.