గద్దరికి పద్మ అవార్డు ఎలా ఇస్తారు? అని బండి సంజయ్ ప్రశ్నించగా, సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, 'మీ పార్టీ ఆఫీస్ అడ్రస్‌కే గద్దర్ పేరు పెడతా' అని వ్యాఖ్యానించారు.