బాలాపూర్ గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. లడ్డూ వేలంపాట తర్వాత వేడుకగా శోభాయాత్రను ప్రారంభించారు.