ఓ అయ్యప్ప స్వామి భక్తుడిపై మరో వర్గానికి చెందిన ఓ వ్యక్తి దాడి చేశాడు. స్వామి మాలలో ఉన్న వ్యక్తిపై దాడి చేయడం స్థానికంగా అలజడి రేపింది.