హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో భారతమాత ఫౌండేషన్ నిర్వహించిన 'భారతమాతకు మహా హారతి' కార్యక్రమంలో బాణాసంచా పేలడంతో రెండు బోట్లు దగ్ధమయ్యాయి.