తెలంగాణ రాష్ట్ర అధికారిక ‘జయ జయహే తెలంగాణ' గీతాన్ని పరేడ్ గ్రౌండ్స్ లోని దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ గీతం నిడివి 2.30 నిమిషాలుగా ఉంది. ఈ పాట విడుదల సందర్భంగా గేయ రచయత అందెశ్రీ కన్నీళ్లు పెట్టుకున్నారు.