ప్రభుత్వం రైతు రుణమాఫీల గురించి స్పష్టమైన ప్రకటన చేసేంత వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామంటూ రైతులు ఆదిలాబాద్ జిల్లాలోని జైనోథ్ మండలంలో ఆందోళనకు దిగారు.